Deepthi Sunaina : దీప్తి సునయన సమయం వెనుక పయనం చేస్తుందట.. లేటెస్ట్ ఇన్‌స్టా పోస్ట్ చూశారా?
దీప్తి సునయన మరోసారి సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. పింక్ కలర్ కాటన్ డ్రెస్‌లో మెరిసి అందంగా కనిపించింది. (Images Source : Instagram/deepthi_sunaina)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాఫీ తాగుతూ ఫోటోలకు క్యూట్‌గా నవ్వేస్తూ ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి.. కాఫీని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. (Images Source : Instagram/deepthi_sunaina)
చెవులకు బ్లాక్ మెటల్ బుట్టలు పెట్టుకుని అందంగా ముస్తాబైంది. నుదిటిన చిన్న బొట్టు పెట్టుకుని తన లుక్‌ని మరింత రెట్టింపు చేసింది. (Images Source : Instagram/deepthi_sunaina)
ఫుల్ హ్యాండ్స్ కాటన్ డ్రెస్ వేసుకుని సమ్మర్ వైబ్స్ ఇస్తుంది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ సమయం వెనుకే చేసా పయనం✨అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/deepthi_sunaina)
దీప్తి సునయన టిక్ టాక్ రోజుల నుంచి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. డ్యాన్స్ వీడియోలతో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది దీప్తి. (Images Source : Instagram/deepthi_sunaina)
బిగ్‌బాస్‌లోకి కూడా ఇదే ఫేమ్‌తో వెళ్లింది. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత ప్రైవేట్ వీడియో సాంగ్స్ చేస్తూ అలరిస్తుంది. (Images Source : Instagram/deepthi_sunaina)