Ariyana Glory : అరియానా కూడా గులాబీ శారీ ట్రెండ్ ఫాలో అయిపోయిందిగా.. చీరలో అందంగా ముస్తాబై ఫోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
తెలుగు యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ మరోసారి ఇంటర్నెట్లో ట్రెండ్‌ని ఫాలో అయింది. గులాబీ శారీ ట్రెండ్‌కి తగ్గట్లు చీరకట్టుకుంది.(Images Source : Instagaram/ariyanaglory)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైట్, పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన చీరను అందంగా కట్టుకుని.. క్యూట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది. చీరకు తగ్గట్లు పింక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది.(Images Source : Instagaram/ariyanaglory)
ఈ మధ్య ఎక్స్పోజింగ్ ఎక్కువగా చేస్తున్న అరియానా.. ఈసారి ఫోటోషూట్‌లో మాత్రం గ్లామ్రని పక్కకి పెట్టింది. సహజంగా అందంగా కనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagaram/ariyanaglory)
హెయిర్‌ను లీవ్ చేసి.. చెవులకు ఝుంకాలు, చేతికి గాజులు వేసుకుని సింపుల్‌గా కనిపించింది. మినిమల్ మేకప్ లుక్‌తో అరియానా అందంగా కనిపించింది. (Images Source : Instagaram/ariyanaglory)
అరియానా బిగ్‌బాస్‌లోకి వెళ్లకముందు యాంకర్‌గా వర్క్ చేసింది. అలా చేస్తూనే రామ్‌గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయింది.(Images Source : Instagaram/ariyanaglory)
ఆ ఫేమ్‌తో రెండుసార్లు బిగ్‌బాస్‌లోకి వెళ్లింది అరియానా. బిగ్‌బాస్ నుంచి వచ్చాక యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. పలు షోలలో పాల్గొంటూ బిజీగా ఉంటుంది.(Images Source : Instagaram/ariyanaglory)