Deepthi Sunaina : ఆకుపచ్చ చీరలో చిలకలా ఎగురుతున్న దీప్తి సునయన
దీప్తి సునయన గ్రీన్ కలర్ శారీలో లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. మల్టీకలర్స్లో గ్రీన్ కలర్‌ని ఎలివేట్ చేసే శారీ కట్టుకుని.. దానికి తగ్గ డిజైనర్ బ్లౌజ్ ధరించుకుని ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/deepthi_sunaina)
మెడలో మల్టీపుల్ కలర్స్ ఉన్న సన్నని చైన్ ధరించింది. ఇది తన లుక్‌ని పూర్తిగా క్యూట్‌గా మార్చేసింది. చెవులకు స్టడ్స్ పెట్టుకుని తన మొత్తం లుక్‌ని సెట్ చేసుకుని ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/deepthi_sunaina)
హెయిర్‌ని సైడ్‌కి వేసి.. అక్కడ చిన్నగా అల్లి హెయిర్‌ను సెట్ చేసింది. గ్లోయింగ్ మేకప్‌తో రెడ్ లిప్‌స్టిక్ వేసుకుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Images Source : Instagram/deepthi_sunaina)
ఇన్‌స్టా గ్రామ్‌లో ఈ ఫోటోలు షేర్ చేస్తూ.. My response to every situation is it's all good because even if it isn't, it will be అంటూ క్యాప్షన్ పెట్టింది. (Images Source : Instagram/deepthi_sunaina)
ఏది జరిగినా.. అంతా మన మంచికే అంటూ అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టింది. ఫోటోలకు అందమైన ఫోజులిచ్చింది. (Images Source : Instagram/deepthi_sunaina)
దీప్తి సునయన పలు వీడియో సాంగ్స్ చేస్తూ.. ప్రస్తుతం బిజీగా ఉంది. కెరీర్‌ను నచ్చినట్లు తీసుకెళ్తూ.. వాటికి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో ఇస్తూ ఉంటుంది.(Images Source : Instagram/deepthi_sunaina)