Deepika Padukone: డిజైనర్ శారీలో దీపికా.. చూపు తిప్పుకోనివ్వడం లేదే..
ABP Desam | 11 Dec 2021 04:41 PM (IST)
1
2007లో 'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది దీపికా పదుకోన్. (Photo Courtesy: Instagram)
2
మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. (Photo Courtesy: Instagram)
3
బాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటిస్తూ.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. (Photo Courtesy: Instagram)
4
పెళ్లి తరువాత కూడా నటిగా దీపికాకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. (Photo Courtesy: Instagram)
5
ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన '83' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. (Photo Courtesy: Instagram)
6
అలానే ప్రభాస్ తో కలిసి 'ప్రాజెక్ట్ K'లో నటించబోతుంది. (Photo Courtesy: Instagram)
7
తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
8
దీపికా పదుకోన్ ఫొటోలు (Photo Courtesy: Instagram)