HBD Nabha Natesh: నటన మాత్రమే కాదు… నభా లో ఉన్న మరో ఇస్మార్ట్ టాలెంట్ ఏంటో తెలుసా..
హ్యాపీ బర్త్ డే ఇస్మార్ట్ బ్యూటీ నభానటేష్ (Image Credit: Nabha Natesh/ Instagram)
కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నభనటేష్ తెలుగులో 'నన్ను దోచుకుందువటే' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు రాకపోయినా అవకాశాలు మాత్రం దక్కించుకుంది. రామ్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ' ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
11 డిసెంబర్ 1995లో జన్మించిన నభానటేష్ ప్రాథమిక విద్యాభ్యాసం శృంగేరిలోనే. ఆ తర్వాత NMAM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉడుపిలో డిగ్రీ పూర్తి చేసింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు నటనలో శిక్షణ తీసుకుంది. భరత నాట్యం నేర్చుకుంది. స్కూల్ డేస్ నుంచి కల్చరల్ యాక్టివిటీస్‌లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడమే కాకుండా బెంగళూరులో 2013లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా బెంగళూరులో టాప్ 11లో నిలిచింది.
2015లో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ''వజ్రకాయ'' సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ''ఇస్మార్ట్ శంకర్'' తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. గతేడాది ''డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాల్లో నటించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నభా..ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి అభిమానుల్ని అలరిస్తోంది.
నభానటేష్ (Image Credit: Nabha Natesh/ Instagram)