RRR Alia Bhatt Photos: అందమైన సీత అలియా లేటెస్ట్ ఫొటోస్..

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ''ఆర్ ఆర్ ఆర్'' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్న అలియాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా విడుదల చేసిన అలియా వీడియోలో అలియా నుంచి సీతగా మారే క్రమాన్ని చూపించారు. పదహారణాల తెలుగమ్మాయిగా అలియా ఆకట్టుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని సమాచారం. ఇద్దరు మహావీరుల మధ్య ఆమె రిలీఫ్ అని సీత పాత్ర ప్రేక్షకుల మనసులు దోచుకుంటుందని.. రామారాజు.. భీమ్ ల మధ్య ఆమె ఒక కనెక్టింగ్ అంశమన్నారు విజయేంద్ర ప్రసాద్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

1999లో విడుదలైన హిందీ చిత్రం ''సంఘర్ష్'' లో నటించిన అలియా 2012 లో ''స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'' తో హీరోయిన్ గా నటించింది. అప్పటి నుంచి విభిన్న పాత్రలు ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతోంది.
తాజాగా సోషల్ మీడియాలో అలియా షేర్ చేసిన శారీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. (Image Credit: Alia Bhatt/ Instagram)
అలియా భట్ (Image Credit: Alia Bhatt/ Instagram)