Daughters day 2021: హ్యపీ డాటర్స్ డే.. వీరు హీరోలే కాదు.. కూతుళ్లను ప్రాణంగా ప్రేమించే తండ్రులు కూడా!
కూతురికి జన్మనివ్వడమంటే.. మరో ‘అమ్మ’కు జన్మనిచ్చినట్లే. కూతుళ్లను శాపంగా కాకుండా ప్రాణంగా భావించిన రోజే ఈ సమాజంగా బాగుపడేది. వివక్ష చూపితే.. భవిష్యత్తు చీకటిమయం అవుతుంది. ఈ రోజుల్లో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇలాంటి సమయంలో కూతురైనా, కొడుకైనా ఒక్కటే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి. కూతుళ్లను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. ఈ విషయంలో మన సెలబ్రిటీలు ఎప్పుడూ ముందుంటారు. తమ ఇంటి ఆడబిడ్డను ఎంతో గౌరవిస్తారు. నిరంతరం వారికి రక్షణగా నిలిచి.. చక్కని జీవితాన్ని అందిస్తారు. ఈ రోజు కూతుర్ల దినోత్సవం (డాటర్స్ డే) నేపథ్యంలో మన సెలబ్రిటీలు తమ కుమార్తెలతో దిగిన చిత్రాలు మీ కోసం. - All Image Credits: Social Media
కుమార్తెతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
సుశ్మిత, శ్రీజాలతో చిరంజీవి
కూతురు బ్రాహ్మణితో నందమూరి బాలకృష్ణ
కూతురు శృతి హాసన్‌తో కమల్ హాసన్
తన కుమార్తె అయనా, తండ్రి సాయి కుమార్‌తో హీరో ఆది
కూతుర్లు అరియానా, వివియానా, ఐరా విద్య, కొడుకు అవరామ్‌తో మంచు విష్ణు దంపతులు
కూతురు సితారతో మహేష్ బాబు
కూతురు మోక్షద, కుమారుడు మహాధన్‌తో రవితేజ
కూతురు అయనా ఎవికాతో అల్లరి నరేష్
కూతురు లక్ష్మితో మోహన్ బాబు
కూతురు సౌందర్యతో రజినీ కాంత్
కూతుళ్లు శివాత్మిక, శివానీలతో రాజశేఖర్ దంపతులు
కూతురు అశ్రితాతో వెంకటేష్
కూతురు అర్హతో అల్లు అర్జున్
కూతురు నిహారికతో నాగబాబు