Amala Paul: బికినీలో అమలా పాల్.. ఆ అందాలు చూస్తే గుండె జిగేల్!
అమలాపాల్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందంలోనే కాదు.. కళ్లతోనే భావాలు పలికించగలిగే మంచి అభినేత్రి కూడా. అయితే, ఈ గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే.. హద్దులను చెరిపేయాల్సిందేనని తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ అందాల విందుతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. - Image Credit: Amala Paul/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅమలాపాల్ విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటూనే.. అప్పుడప్పుడు గ్లామర్ షోతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. - Image Credit: Amala Paul/Instagram
అమలా పాల్ 2009 సంవత్సరంలో ‘నీలతామర’ అనే మలయాళం చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది. వరుసగా మూడేళ్లు తమిళ, మలయాళం చిత్రాల్లో బిజీగా గడిపేసింది. - Image Credit: Amala Paul/Instagram
2011లో ‘బెజవాడ’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమెకు అదృష్టం కలిసిరాలేదు. అప్పటివరకు సహజ పాత్రలతో ఆకట్టుకున్న ఆమె గీత దాటి అందాలను ప్రదర్శించినా లాభం లేకపోయింది. - Image Credit: Amala Paul/Instagram
తెలుగులో అమలా పాల్ రామ చరణ్ మీరోగా నటించిన ‘నాయక్’, అల్లు అర్జున్ నటించిన ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమాల్లో కూడా మెరిసింది. కానీ, మన ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆమె నటించిన ద్విభాషా చిత్రం ‘లవ్ ఫెయిల్యూర్’ కూడా ఫెయిలైంది. - Image Credit: Amala Paul/Instagram
ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని.. నాని నటించిన ‘జెండా పైకపిరాజు’ చిత్రంలో కనిపించింది. అది కూడా ఆమెకు సక్సెస్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆమె తెలుగులో నేరుగా సినిమాలు చేసే సాహసం చేయలేదు. దర్శక నిర్మాతలు కూడా ఆమెను దూరంగా పెట్టారు. - Image Credit: Amala Paul/Instagram
2014లో పెళ్లి చేసుకున్న ఆమె.. 2017లో విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఒంటరిగానే ఉంటోంది. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ బాగానే సాగుతోంది. - Image Credit: Amala Paul/Instagram
వెబ్‌సీరిస్‌ల దయ వల్ల అమలా పాల్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవల నెట్ ఫ్లిక్స్‌లో ‘పిట్ట కథలు’ వెబ్‌సీరిస్‌లో కనిపించింది. - Image Credit: Amala Paul/Instagram
‘ఆహా’లో స్ట్రీమ్ అవుతున్న ‘కుడి ఎడమైతే’ వెబ్‌సీరిస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. త్వరలోనే ఈ వెబ్ సీరిస్ రెండో సీజన్ కూడా విడుదల కానుంది. - Image Credit: Amala Paul/Instagram
అమలాపాల్ మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటుంది. అందాల ప్రదర్శనతో ఎప్పటికప్పుడు తన అభిమానులను కనువిందు చేస్తోంది. - Image Credit: Amala Paul/Instagram
బికినీలో అమలా పాల్.. ఆ అందాలు చూస్తే గుండె జిగేల్! - Image Credit: Amala Paul/Instagram