Kalyani Priyadarshan: అడవిలో అఖిల్ హీరోయిన్ షికార్లు.. జిప్సీ రైడ్ తో ఎంజాయ్ చేస్తున్న కల్యాణి
(Photo source: Instagram) కల్యాణి ప్రియదర్శన్ దట్టమైన అడవిలో స్నేహితుడి రిషితో కలిసి జిప్సీ రైడ్ ను ఎంజాయ్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Photo source: Instagram) కూర్గ్ లో పచ్చని ప్రకృతి మధ్య తీసుకున్న ఫోటోలను ఆమె ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది.
(Photo source: Instagram) కల్యాణి ఫిల్మ్ మేకర్ ప్రియదర్శన్, నటి లిజీల గారాల కూతురు.
(Photo source: Instagram) తెలుగులో ‘హలో’ సినిమాతో అడుగుపెట్టింది. ఇందులో అఖిల్ హీరోగా చేశారు.
(Photo source: Instagram) సాయిధరమ్ తేజ్ తో కలిసి 2019లో చిత్రలహరిలో నటించింది.
(Photo source: Instagram) శర్వానంద్ తో రణరంగం సినిమా చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.
(Photo source: Instagram) హలో సినిమాలో నటనకు మంచి మార్కులే పడినప్పటికీ, తరువాతి రెండు చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో కల్యాణికి పెద్దగా అవకాశాలు రావడం లేదు.