VishwakSen: ‘దాస్ కా దమ్కీ’ హీరో విశ్వక్ సేన్ హ్యాండ్సమ్ కటౌట్
ABP Desam | 19 Mar 2023 10:50 AM (IST)
1
ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా సొంతంగా హీరోగా ఎదిగిన యువకుడు విశ్వక్ సేన్.
2
దినేష్ నాయుడు అనే పేరును హీరోగా మారాక విశ్వక సేన్‌గా మారాడు.
3
2017లో వెళ్లిపోమాకే అనే సినిమాతో అతను హీరోగా మారాడు.
4
2019లో దర్మకుడు, రచయిత, హీరోగా ఫలక్‌నుమా దాస్ అనే సినిమాతో అందరికీ నచ్చేశాడు.
5
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో దాస్ కా దమ్కీ సినిమా విడుదల కాబోతోంది.
6
విశ్వక్ సేన్ హ్యాండ్సమ్ ఫోటోలు