✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Raadhya : కమిటీ కుర్రాళ్లు హీరోయిన్ ఎంత ముద్దుగా ఉందో చూశారా? రాధ్య గురించి ఈ విషయాలు తెలుసా?

Geddam Vijaya Madhuri   |  07 Oct 2024 12:57 PM (IST)
1

కమిటీ కుర్రాళ్లు సినిమాలో మాధురి క్యారెక్ట్ర్ ప్లే చేసింది రాధ్య. ఈ భామ కన్నడ భామ అయినా తెలుగులో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/Raadhya)

2

తాజాగా దసరా లుక్స్​ అంటూ తన లేటెస్ట్ ఫోటోషూట్​కి చెందిన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ట్రెడీషనల్​ లుక్​లో రాధ్య చాలా క్యూట్​గా ఉంది.(Images Source : Instagram/Raadhya)

3

యాష్ కలర్ పట్టుచీర కట్టుకుని.. దాని తగ్గ బ్లౌజ్​తో నిండుతనం ఉట్టిపడేట్టు కనిపించింది రాధ్య. శారీకి తగ్గట్లు వైట్ స్టోన్స్ జ్యూవెలరీతో హెవీగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Raadhya)

4

జడ వేసుకుని పూలు పెట్టుకుని అందంగా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది రాధ్య. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Wishing you all a Happy Dasara అంటూ క్యాప్షన్ ఇచ్చేసింది. (Images Source : Instagram/Raadhya)

5

కమిటీ కుర్రాళ్లు సినిమాలో సూర్య అనే పాత్రకు జోడిగా మాధురి అనే క్యారెక్టర్​లో రాధ్య నటించి మెప్పించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. (Images Source : Instagram/Raadhya)

6

రాధ్య తెలుగులో చేయకముందు కన్నడలో పలు సినిమాల్లో నటించింది. అయితే ఈ భామకు తెలుగు రాకపోవడంతో కమిటీ కుర్రాళ్లు సమయంలో కాస్త లాంగ్వేజ్​తో ఇబ్బంది పడినట్లు ఇంటర్వ్యూలలో తెలిపింది. (Images Source : Instagram/Raadhya)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Raadhya : కమిటీ కుర్రాళ్లు హీరోయిన్ ఎంత ముద్దుగా ఉందో చూశారా? రాధ్య గురించి ఈ విషయాలు తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.