Vithika Sheru : ఫ్యామిలీతో కలిసి వితికా షేరు సంక్రాంతి సెలబ్రేషన్స్.. పాల్గొన్న నిహారిక, మరో బిగ్‌బాస్ బ్యూటీ
![Vithika Sheru : ఫ్యామిలీతో కలిసి వితికా షేరు సంక్రాంతి సెలబ్రేషన్స్.. పాల్గొన్న నిహారిక, మరో బిగ్‌బాస్ బ్యూటీ Vithika Sheru : ఫ్యామిలీతో కలిసి వితికా షేరు సంక్రాంతి సెలబ్రేషన్స్.. పాల్గొన్న నిహారిక, మరో బిగ్‌బాస్ బ్యూటీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/16/044edc1b73feb97e0864323597257d1758743.jpg?impolicy=abp_cdn&imwidth=800)
వితికా షేరు, వరుణ్ సందేశ్ తమ సంక్రాంతి వేడుకలను ఫ్యామిలీతో కలిపి జరుపుకున్నారు. ఓ ఫామ్ హౌజ్‌కి వెళ్లి అక్కడ పండుగ చేసుకున్నారు. (Images Source : Instagram/Vithika Sheru)
Download ABP Live App and Watch All Latest Videos
View In App![Vithika Sheru : ఫ్యామిలీతో కలిసి వితికా షేరు సంక్రాంతి సెలబ్రేషన్స్.. పాల్గొన్న నిహారిక, మరో బిగ్‌బాస్ బ్యూటీ Vithika Sheru : ఫ్యామిలీతో కలిసి వితికా షేరు సంక్రాంతి సెలబ్రేషన్స్.. పాల్గొన్న నిహారిక, మరో బిగ్‌బాస్ బ్యూటీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/16/8e51bfab3f3abebe27b9015067e8e3bde47f1.jpg?impolicy=abp_cdn&imwidth=800)
వితికా ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌లో నిహారిక కొణిదెల కూడా పాల్గొంది. వితికా, నిహారిక జిమ్‌లో ఫ్రెండ్స్ అయ్యారు. వీరికో గర్ల్ గ్యాంగ్ కూడా ఉంది. (Images Source : Instagram/Vithika Sheru)
![Vithika Sheru : ఫ్యామిలీతో కలిసి వితికా షేరు సంక్రాంతి సెలబ్రేషన్స్.. పాల్గొన్న నిహారిక, మరో బిగ్‌బాస్ బ్యూటీ Vithika Sheru : ఫ్యామిలీతో కలిసి వితికా షేరు సంక్రాంతి సెలబ్రేషన్స్.. పాల్గొన్న నిహారిక, మరో బిగ్‌బాస్ బ్యూటీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/16/1975748d2a24266790f51a9cdcd06b5d87d21.jpg?impolicy=abp_cdn&imwidth=800)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Harvesting love, laughter, and happiness this Sankranthi with my favorite people. Few missed but always in my heart ❤️ అంటూ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Vithika Sheru)
వితికా సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో బిగ్‌బాస్ బ్యూటీ హారిక కూడా పాల్గొంది. హారిక తన తల్లితో కలిసి ఈ సెలబ్రేషన్స్‌కి అటెండ్ అయ్యింది.(Images Source : Instagram/Vithika Sheru)
వితికా, అలేఖ్య హారిక మధ్య కూడా బిగ్‌బాస్ నుంచే మంచి పరిచయముంది. వీరిద్దరూ బయటకు కూడా కలిసి వీడియోలు ఫోటోలు పెడుతుంటారు. (Images Source : Instagram/Vithika Sheru)
నిహారికతో కలిసి వితికా, వితికా చెల్లి, వితికా మదర్ కలిసి ఫోటోలు దిగారు. అందరూ సాంప్రదాయమైన లుక్‌లో ఆకట్టుకున్నారు. (Images Source : Instagram/Vithika Sheru)