Vishwambhara Actress: 'విశ్వంభర'లో నటిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? తెలుగులో హీరోయిన్‌గానూ సినిమాలు చేసింది!
S Niharika | 21 Sep 2025 06:32 PM (IST)
1
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'లో త్రిష మెయిన్ హీరోయిన్. ఆషికా రంగనాథ్ మరొక హీరోయిన్. వాళ్లిద్దరూ కాకుండా సినిమాలో మరో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. వాళ్ళు కీలక పాత్రలు చేస్తున్నారు. అందులో సిస్టర్ రోల్స్ కూడా ఉన్నాయని టాక్. మరి, ఈ అమ్మాయి ఏ రోల్ చేసిందో? ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? (Image Courtesy: Surofficial / Instagram)
2
Surbhi Puranik: ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు సురభి. ధనుష్ 'రఘువరన్ బీటెక్'లో నటించింది. అందులో ఈమెది కీలకమైన క్యారెక్టర్. తెలుగులో నాని 'జెంటిల్ మన్', ఆది సాయి కుమార్ 'శశి' తదితర సినిమాలు చేసింది. (Image Courtesy: Surofficial / Instagram)
3
'విశ్వంభర' సినిమాలో చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్‌లో సురభి నటించారని టాక్. (Image Courtesy: Surofficial / Instagram)
4
సురభి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: Surofficial / Instagram)