Ashika Ranganath: పింక్ శారీలో 'విశ్వంభర' హీరోయిన్... ఎంత ముద్దుగా ఉందో కదూ!
Chiranjeevi's Vishwambhara Actress: మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో సౌత్ క్వీన్ త్రిష నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆవిడతో పాటు మరొక హీరోయిన్ కూడా ఉన్నారు. మీరు ఫోటోలో చూస్తున్నది ఆ అందాల భామనే. ఈ అమ్మాయి పేరు ఆషికా రంగనాథ్.(Image Courtesy: ashika_rangnath / Instagram)
ఆషికా రంగనాథ్ పింక్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మమ్మా క్లిక్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. బహుశా ఈ ఫోటోలను ఆవిడ తల్లి తీసి ఉండవచ్చు. (Image Courtesy: ashika_rangnath / Instagram)
'విశ్వంభర'కు ముందు తెలుగులో ఆషికా రంగనాథ్ రెండు సినిమాలు చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన 'అమిగోస్' సినిమాలో ఆషిక హీరోయిన్. తెలుగులో ఆవిడ తొలి సినిమా అది. (Image Courtesy: ashika_rangnath / Instagram)
కింగ్ అక్కినేని నాగార్జున సరసన 'నా సామి రంగ'లో కూడా ఆషికా రంగనాథ్ నటించారు. (Image Courtesy: ashika_rangnath / Instagram)
ఆషికా రంగనాథ్ నటించిన తెలుగు సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు అయితే ఆవిడకు మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. (Image Courtesy: ashika_rangnath / Instagram)
యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలు కూడా ఆషికా రంగనాథ్ తలుపు తడుతున్నాయి. త్వరలో అవడం మరిన్ని సినిమాలలో కనిపించే అవకాశం ఉంది. (Image Courtesy: ashika_rangnath / Instagram)
ఆషికా రంగనాథ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ashika_rangnath / Instagram)