Raashi Khanna: పరదాల చాటున అందాల రాశి!
RAMA | 08 Jun 2025 02:51 PM (IST)

Raashii Khanna
1
పరదా మాటున పోతపోసిన అందం... రాశి ఖన్నా లేెటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవే
2
All ice on the outside, all fire where it counts ఈ పోస్ట్ పెట్టింది
3
బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది కానీ స్టార్ స్టేటస్ దక్కించుకోలేకపోతోంది రాశీ ఖన్నా
4
పెద్ద పెద్ద అవకాాశాలు వస్తాయిలే అని ఆగిపోకుండా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటోంది
5
ఊహలుగుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా అందం, నటనతో కట్టి పడేసింది
6
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటో షూట్ షేర్ చేసింది..