Vijay Devarakonda Samantha Dance : స్టేజిపై విజయ్ దేవరకొండతో సమంత డ్యాన్స్ - వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీయే వేరు
విజయ్ దేవరకొండ, సమంత మధ్య కెమిస్ట్రీయే వేరు అంటున్నారు నెటిజనులు. వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమా 'ఖుషి'. సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఆగస్టు 15న (మంగళవారం) హైదరాబాద్ సిటీలో 'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్' నిర్వహించారు. అందులో విజయ్ దేవరకొండ, సమంత డ్యాన్స్ చేశారు. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ బావుందని ప్రేక్షకులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్'లోకి విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఎంట్రీ ఇచ్చారు.
'ఖుషి' సినిమాలోని టైటిల్ సాంగ్ 'ఖుషి... నువ్వు కనపడితే! ఖుషి... నీ మాట వినపడితే' పాటకు విజయ్ దేవరకొండ, సమంత డ్యాన్స్ చేశారు.
'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్'లో సమంత, విజయ్ దేవరకొండ
'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్'లో మాట్లాడుతున్న విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, సమంత డ్యాన్స్ ఫోటోలు
'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్'లో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లో భాగంగా సమంతను ఎత్తుకున్న విజయ్ దేవరకొండ
'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్'లో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లో భాగంగా సమంతను ఎత్తుకున్న విజయ్ దేవరకొండ
'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్'లో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లో భాగంగా సమంతను ఎత్తుకున్న విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, సమంత
సమంతతో విజయ్ దేవరకొండ డ్యాన్స్