Samantha: మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సమంత- స్టైలిష్ ఫోటోలతో మెస్మరైజ్
సినిమాలకు విరామం ప్రకటించి బాలిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది సమంత. Photo Credit: Samantha/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. Photo Credit: Samantha/Instagram
‘శాకుంతలం‘ సినిమా తర్వాత సినిమాలకు విరామం ప్రకటించింది.
ఈమె తాజాగా నటించిన ‘ఖుషి‘ సినిమా సెప్టెంబర్ 1న విడుదలకానుంది.Photo Credit: Samantha/Instagram
ఇప్పటి వరకు ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొనని సమంతా, తాజాగా ఈ స్టైలిష్ ఫోటోలను షేర్ చేస్తూ సినిమాని ప్రమోట్ చేసింది. Photo Credit: Samantha/Instagram
సెప్టెంబర్ లో సినిమా వచ్చేస్తోంది అంటూ క్యాప్షన్ పెట్టింది. Photo Credit: Samantha/Instagram
చాలా రోజుల తర్వాత సమంత స్టైలిష్ ఫోటోలు చూసి నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. Photo Credit: Samantha/Instagram
పోజులు అదుర్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Samantha/Instagram