✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shruti Marathe: 'దేవర'లో మరో హిందీ బ్యూటీ శ్రుతీ మరాఠే - ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

Sneha Latha   |  25 Aug 2024 07:02 PM (IST)
1

Devara Actress Shruti Marathe: జూనియర్‌ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తొలి సినిమ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మరో బాలీవుడ్‌ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

2

రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ఎన్టీఆర్‌ ద్విపాత్రాభియనం చేస్తున్నట్టు టాక్‌.తండ్రికొడుకులు నటిస్తున్న తారక్‌ తండ్రి పాత్ర 'దేవర' అనే టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నాడట.

3

తండ్రిగా నటిస్తున్న ఎన్టీఆర్ పాత్రలకు శ్రుతీ మారాఠే జోడిగా నటిస్తుందని సమాచారం. ఆమె పేరు శ్రుతీ మరాఠే. గుజరాతీకి చెందిన ఈ 38 ఏళ్ల ఈ భామ హందీ, మరాఠి, తమిళ్‌ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది.

4

మోడల్‌, నటి అయినా శ్రుతీ మరాఠే ఇప్పుడు 'దేవర'తో టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. దీంతో శ్రుతీ మారాఠే హాట్‌టాపిక్‌ నిలిచింది. ఈ క్రమంలో ఈ భామ తాజాగా తన ఫోటోలు షేర్‌ చేసింది.

5

బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. కాగా గతంలో ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన శ్రుతీ మారాఠే తాను దేవర సినిమాలో నటిస్తున్నట్టు చెప్పింది.

6

ఇందులో తను 'దేవర'కు భార్యగా నటిస్తున్నట్టు రివీల్‌ చేసి హాట్‌టాపిక్‌గా నిలిచింది. తాజాగా సోషల్‌ మీడియాలో ఫోటోలు షేర్‌ చేసిన మరోసారి వార్తల్లో నిలిచింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Shruti Marathe: 'దేవర'లో మరో హిందీ బ్యూటీ శ్రుతీ మరాఠే - ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.