Trisha - PS2 Trailer Launch : క్లాసిక్ బ్యూటీ త్రిష - వయసుతో పాటు అందాన్ని పెంచుతోందా?
మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్'లో యువరాణి కుందైవి పాత్రలో త్రిష నటించారు. 'పొన్నియిన్ సెల్వన్ 2' మ్యూజిక్ లాంచ్ ప్రోగ్రామ్ లో త్రిషను చూస్తే... నిజ జీవితంలో యువరాణిలా ఉన్నారు. (Image Courtesy : Trishna, Lyca Productions Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకెరీర్ స్టార్ట్ చేసినప్పటి కంటే ఇప్పుడు త్రిష ఎక్కువ అందంగా ఉన్నారని ఆమె అభిమానులు, సినిమా ప్రేక్షకులు చెబుతున్న మాట. (Image Courtesy : Trishna, Lyca Productions Instagram)
పొన్నియిన్ సెల్వన్ 2 ఆడియో వేడుకలో త్రిష (Image Courtesy : Trishna, Lyca Productions Instagram)
పొన్నియిన్ సెల్వన్ 2 ఆడియో వేడుకలో త్రిష (Image Courtesy : Trishna, Lyca Productions Instagram)
పొన్నియిన్ సెల్వన్ 2 ఆడియోలో కమల్ హాసన్, వెంకట్ ప్రభు, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి, త్రిష (Image Courtesy : Trishna, Lyca Productions Instagram)
'పొన్నియిన్ సెల్వన్ 2'లో కార్తీ, త్రిష (Image Courtesy : Trishna, Lyca Productions Instagram)