Trinayani Serial Actress Pavithra Jayaram: 'త్రినయని' తిలోత్తమ బ్యూటీ సీక్రెట్ - 50 ఏళ్ల వయసులో ఆ గ్లామర్ వెనుక కష్టం ఈ ఫోటోల్లో చూడండి
Serial Actress Pavithra Jayaram Gym Photos: 'త్రినయని' సీరియల్లో తిలోత్తమ క్యారెక్టర్ ద్వారా పాపులరైన కన్నడ నటి పవిత్రా జయరాం. ఆ సీరియల్ ఆవిడకు ఫేమ్ మాత్రమే తీసుకురాలేదు. ఆమె జీవితంలోకి నటుడు చందును తెచ్చింది. ఆ పరిచయం ప్రేమగా మారడమే కాదు, చివరకు ఆ రెండు ప్రాణాలు లోకం విడిచి వెళ్లాయి. పవిత్ర, చందు బంధం తెలిసిన తర్వాత ఆవిడ వయసు గురించి ఎక్కువ డిస్కషన్ నడిచింది. అంత వయసులోనూ ఆవిడ గ్లామర్ బాగా మైంటైన్ చేస్తున్నారని కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆ గ్లామర్ వెనుక సీక్రెట్ ఏంటో చూడండి. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమూడేళ్ళ క్రితం సోషల్ మీడియాలో పవిత్రా జయరాం షేర్ చేసిన పిక్ ఇది. 2012లో కంటే 2021లో బావున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఆ గ్లామర్ వెనుక ఆవిడ పడిన కష్టం చాలా వుంది. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)
త్రినయని సీరియల్ ద్వారా తిలోత్తమగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవిత్రా జయరాం ముఖంలో ఆ గ్లో వెనుక డైలీ వర్కవుట్స్ చేస్తూ జిమ్ లో పడిన కష్టం ఎంతో వుంది. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)
పవిత్రా జయరాం రెగ్యులర్ గా జిమ్ చేసేవారు. ఆవిడ వర్కవుట్స్ చేసే విషయంలో అసలు కాంప్రమైజ్ కారు. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)
జిమ్ లో డైలీ చెమటోడ్చడం వల్ల పవిత్ర జయరాం ఫేస్ లో అంత గ్లో వుండేది. బాడీ ఫిట్ గా వుండేది. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)
జిమ్ లో పవిత్ర జయరాం తీసుకున్న సెల్ఫీ. మహిళలు అందరికీ ఆవిడ మోటివేషన్ ఇచ్చారని చెప్పాలి. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)
వెయిట్ లిఫ్టింగ్, డంబెల్స్ వంటివాటితో పవిత్ర జయరాం ఎక్కువ వర్కవుట్స్ చేసేవారట. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)
పవిత్ర జయరాం అభిమానులు ఆవిడ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)
జిమ్ లో పవిత్రా జయరాం సెల్ఫీ (Image Courtesy: pavithra_jayram_ / Instagram)