✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Kajal Aggarwal Latest Photos: నీలి రంగు డ్రెస్సులోనా... చందమామ నువ్వే కాదా

ABP Desam   |  27 Sep 2021 09:48 AM (IST)
1

(Photo source: Instagram) మొన్నటి వరకు మోస్ట్ బిజీయెస్ట్ నటి కాజల్ అగర్వాల్... పెళ్లయ్యాక మాత్రం కాస్త ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటోంది.

2

(Photo source: Instagram) సినిమాలతో పాటూ మోడలింగ్ ను చాలా ఇష్టపడుతుంది కాజల్.

3

(Photo source: Instagram) అందుకే ఎప్పటికప్పుడు ట్రెండీ డ్రెస్సుల్లో ఫోటో షూట్ లను ఇన్ స్టాలో పోస్టు చేస్తుంటుంది.

4

(Photo source: Instagram) చందమామ సినిమాలో నటించాక ఆ పేరునే సార్థకం చేసుకుంది కాజల్.

5

(Photo source: Instagram) తాజా ఫోటోల్లో నీలి రంగు డ్రెస్సులో ఫ్యాషనబుల్ గా కనిపిస్తోంది కాజల్.

6

(Photo source: Instagram) గతేడాది గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

7

(Photo source: Instagram)దాదాపు పదేళ్లనాటి ప్రేమను పరిణయంగా మార్చుకుంది.

8

(Photo source: Instagram) ప్రస్తుతం ఆమె చిరంజీవితో కలిపి ఆచార్య సినిమాలో నటిస్తోంది.

9

(Photo source: Instagram) కాజల్ తల్లి కాబోతోందంటూ అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. వాటిపై కాజల్ స్పందించలేదు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Kajal Aggarwal Latest Photos: నీలి రంగు డ్రెస్సులోనా... చందమామ నువ్వే కాదా
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.