✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Anu Emmanuel: అను ఇమాన్యుయెల్‌.. ‘మహా సముద్రం’లో అందాల ఉప్పెన

ABP Desam   |  26 Sep 2021 09:55 PM (IST)
1

‘మజ్నూ’ సినిమాతో కుర్రకారు మనసు దోచిన చిన్నది అను ఇమాన్యూయెల్. ఈ సినిమా తర్వాత కూడా అనూను అవకాశాలు వరించినా.. లక్ మాత్రం కలిసి రాలేదు. - Image Credit: Anu Emmanuel/Instagram

2

అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య’, పవన్ కళ్యాన్‌తో ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాల్లో నటించినా ఆమె ఫేట్ మారలేదు. - Image Credit: Anu Emmanuel/Instagram

3

పరాజయాలు వరించినా.. పట్టువదలి విక్రమార్కుడి సోదరిలా టాలీవుడ్‌‌లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. - Image Credit: Anu Emmanuel/Instagram

4

అను ప్రస్తుతం అల్లు శిరీష్‌తో ‘ప్రేమ కాదంట’ సినిమాలో నటిస్తోంది. మరో వైపు శర్వానంద్, సిద్ధార్థ్ నటించిన ‘మహా సముద్రం’ సినిమాలోనూ నటిస్తోంది. - Image Credit: Anu Emmanuel/Instagram

5

ఈ సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ కొట్టినా అనూ ఫేట్ మారిపోతుంది. ఈ రెండు సినిమాల్లో ‘మహా సముద్రం’పై భారీ అంచనాలే ఉన్నాయి. - Image Credit: Anu Emmanuel/Instagram

6

అను ఇమాన్యుయెల్‌.. ‘మహా సముద్రం’లో అందాల ఉప్పెన - Image Credit: Anu Emmanuel/Instagram

7

అను ఇమాన్యుయెల్‌.. ‘మహా సముద్రం’లో అందాల ఉప్పెన - Image Credit: Anu Emmanuel/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Anu Emmanuel: అను ఇమాన్యుయెల్‌.. ‘మహా సముద్రం’లో అందాల ఉప్పెన
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.