Sunny Leone Photos : స్టైలిష్ సన్నీ లియోన్ - లేటెస్ట్ ఫొటోస్
సన్నీ లియోన్ స్టార్. గతంలో అయినా... ఇప్పుడు అయినా! లేటెస్టుగా ముంబైలో జరిగిన మామి ఫిల్మ్ ఫెస్టివల్ కు సన్నీ ఈ డ్రస్ లో అటెండ్ అయ్యారు. (Image Courtesy : sunnyleone / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం సన్నీ లియోన్ చేతిలో ఆరుకు పైగా సినిమాలు ఉన్నాయి. అందులో మలయాళ సినిమా 'రంగీలా' ఒకటి. (Image Courtesy : sunnyleone / Instagram)
తమిళంలో 'వీరమాదేవి', తెలుగులో 'వీరమహాదేవి'గా ఆ మధ్య సన్నీ లియోన్ సినిమా ప్రారంభమైంది. అది ఇంకా పూర్తి కాలేదు. (Image Courtesy : sunnyleone / Instagram)
హిందీలో సన్నీ లియోన్ మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు. (Image Courtesy : sunnyleone / Instagram)
సన్నీ లియోన్ ఫోటోలు (Image Courtesy : sunnyleone / Instagram)
సన్నీ లియోన్ ఫోటోలు (Image Courtesy : sunnyleone / Instagram)
సన్నీ లియోన్ (Image Courtesy : sunnyleone / Instagram)