Sravanthi Chokarapu: చిట్టి గౌనులో రెండు జెళ్ళ స్రవంతి... గ్లామర్ ఒలకబోసిన యాంకర్
Sravanthi Chokarapu latest photos: స్రవంతి చోకరపు ఫోటోలు చూస్తే ఏమనిపిస్తుంది? రెండు జెళ్ల పాప అన్నట్టు లేదు! చిన్ని గౌనులో చిన్నారుల ముస్తాబయింది స్రవంతి. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ స్టార్స్' కార్యక్రమం కోసం స్రవంతి చోకరపు ఈ డ్రెస్ ధరించారు. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
ప్రతివారం ఒక థీమ్ ప్రకారం ఫ్యామిలీ స్టార్స్ షో జరుగుతుంది ఈ వారం కిడ్స్ స్పెషల్ థీమ్ అన్నమాట. అందుకోసం స్రవంతి చోకరపు ఇలా రెండు జెళ్లు వేసే షార్ట్ స్కర్ట్ ధరించారు. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
ఇటీవల స్రవంతి చోకరపు థాయ్‌లాండ్, మలేషియా వెళ్లి వచ్చారు. విహారయాత్ర తర్వాత మళ్ళీ వర్క్‌లో బిజీ అయ్యారు. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)