Kamakshi Bhaskarla: గోవాలో చీర కట్టిందేంటి? పొలిమేర హీరోయిన్ స్టైలే సపరేట్
Kamakshi Bhaskarla Latest Photos: గోవా అంతట సముద్ర తీరమే. అక్కడ బీచ్‌లలో బికినీలలో తిరిగే లేడీస్ ఎక్కువ. గోవా వెళ్లిన హీరోయిన్స్ కూడా బికినీలలో ఫోటోషూట్స్ చేస్తారు. బట్ ఫర్ ఏ చేంజ్ గోవాలో చీర కట్టి ఫోటోషూట్ చేశారు కామాక్షి భాస్కర్ల. (Image Courtesy: saikamakshibhaskarla / Instagram)
కామాక్షి భాస్కర్ల కొన్ని రోజుల క్రితం గోవా వెళ్లారు. అక్కడ స్విమ్ సూట్, బికినీ ధరించి ఫోటో షూట్స్ చేశారు. అలాగే చీరలోనూ ఒక స్పెషల్ ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలను ఇప్పుడు రిలీజ్ చేశారు. (Image Courtesy: saikamakshibhaskarla / Instagram)
గోవాలో చీర కట్టడం ఏమిటని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే... కొంత మంది డిఫరెంట్‌గా ఆలోచించారని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: saikamakshibhaskarla / Instagram)
Kamakshi Bhaskarla upcoming movies: ప్రస్తుతం 'పొలిమేర 3' సినిమాతో పాటు అల్లరి నరేష్ '12ఏ రైల్వే కాలనీ', నవీన్ చంద్రతో మరొక సినిమాలో కామాక్షి భాస్కర్ల నటిస్తున్నారు. (Image Courtesy: saikamakshibhaskarla / Instagram)