Sobhita Dhulipala Photos : దీపావళి పార్టీలో శోభితా ధూళిపాళ అందాల వెలుగులు
శోభితా ధూళిపాళ తెలుగు అమ్మాయి. అయితే... ఆమెకు కథానాయికగా, నటిగా ఫస్ట్ బ్రేక్ వచ్చింది హిందీ ఇండస్ట్రీలోనే. హిందీలో వరుస సినిమాలు చేసే ఆమె.... ఈ మధ్య ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీకి ఇలా శారీలో అటెండ్ అయ్యారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy : Manav Manglani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశోభితా ధూళిపాళ తెలుగులో 'గూఢచారి', 'మేజర్' సినిమాలు చేశారు. మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' కూడా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. (Image Courtesy : sobhitad / instagram)
నాగచైతన్యతో శోభితా ధూళిపాళ డేటింగ్ చేస్తున్నారంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. (Image Courtesy : sobhitad / instagram)
శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : sobhitad / instagram)

శోభితా ధూళిపాళ (Image Courtesy : Manav Manglani)