మల్లెపువ్వులా మెరిసిపోతున్న 'దొరసాని' బ్యూటీ శివాత్మిక
ABP Desam
Updated at:
11 Apr 2023 08:37 PM (IST)
1
'దొరసాని' సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది శివాత్మిక.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'దొరసాని' సినిమాకి 2019 సైమా ఉత్తమ తొలిచిత్ర నటి అవార్డును అందుకుంది శివాత్మిక.
3
'ఆనందం విలైయాడుం వీడు' సినిమా తో తమిళ్ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది శివాత్మిక.
4
సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డ్స్ లో బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డును అందుకుంది.
5
'ఎవడైతే నాకేంటి', 'సత్యమేవ జయతే' , ' కల్కి' సినిమాలను నిర్మించింది.
6
అక్క శివాని తో కలసి 'శివాని-శివాత్మక మూవీస్' ప్రొడక్షన్ కంపెనీని నడుపుతోంది శివాత్మిక.
7
శివాత్మిక ఎంబీబీఎస్ పూర్తి చేసింది.