Shilpa Reddy: బికినీ, మోనోకినిలో శిల్పా రెడ్డి - బాడీ పాజిటివిటీ గురించి ఏం చెప్పారంటే?
శిల్పా రెడ్డి తెలుసా? ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. మాజీ మిస్సెస్ ఇండియా కూడా! ఫిట్ నెస్ అంటే ఎక్కువ ప్రాణం ఇస్తారు. రీసెంట్గా ఆమె బికినీ, మోనోకినిలో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీని వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే... బాడీ పాజిటివిటీ గురించి ఆమె చెప్పారు. (Image courtesy - @shilpareddy.official/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App''మనమంతా వివిధ రంగులు, శరీరాకృతిలో ఉంటాం. అయితే, మనల్ని మనం ఒక్క విషయంలో ప్రశ్నించుకోవాలి... సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నామా? లేదా?'' అని శిల్పా రెడ్డి పోస్ట్ చేశారు. (Image courtesy - @shilpareddy.official/Instagram)
మనల్ని మనం ప్రేమించుకోవడం మాత్రమే బాడీ పాజిటివిటీ కాదు, జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమని శిల్పా రెడ్డి పేర్కొన్నారు. (Image courtesy - @shilpareddy.official/Instagram)
అక్కినేని ఫ్యామిలీ ఫొటోస్ లేదంటే సమంత పోస్టుల్లోనో శిల్పా రెడ్డిని ప్రేక్షకులు చూసి ఉంటారు. (Image courtesy - @shilpareddy.official/Instagram)
నటుడు, 'బిగ్ బాస్' ఫేమ్ సామ్రాట్ కు శిల్పా రెడ్డి సోదరి. (Image courtesy - @shilpareddy.official/Instagram)
శిల్పా రెడ్డి (Image courtesy - @shilpareddy.official/Instagram)