✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rukmini Vasanth: రుక్మిణి వసంత్ ఆ ఛాన్స్ ఆడియన్స్‌కు ఇచ్చారు - మీరైతే ఏం చెబుతారు?

S Niharika   |  19 Oct 2024 10:35 AM (IST)
1

Rukmini Vasanth Photos: 'సప్త సాగరాలు దాటి' సినిమాతో కన్నడ ప్రేక్షకులను మాత్రమే కాదు... తెలుగు ప్రేక్షకులు మనసు కూడా దోచుకున్న కథానాయిక రుక్మిణి వసంత్. సోషల్ మీడియాలో ఆవిడ లేటెస్ట్ ఫోటోలు షేర్ చేశారు. వాటిని మీరు చూడండి. (Image Courtesy: rukmini_vasanth / Instagram)

2

త్వరలో స్ట్రైట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రుక్మిణి వసంత్ రానున్నారు. నిఖిల్ సిద్ధార్థ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాలో ఆమె కథానాయికగా నటించారు. ఆ సినిమా ప్రచార చిత్రాలు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఓ పాటను కూడా విడుదల చేశారు ఆ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. (Image Courtesy: rukmini_vasanth / Instagram) 

3

నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమా కంటే ముందు మరో కన్నడ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించునున్నారు రుక్మిణి వసంత్. శ్రీ మురళి హీరోగా నటించిన భగీర సినిమాలో ఆవిడ హీరోయిన్. ఆ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. (Image Courtesy: rukmini_vasanth / Instagram) 

4

రుక్మిణి వసంత్ సహా పలువురు అందాల భామల ఫోటో గ్యాలరీల కోసం ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవడం కోసం ఏపీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: rukmini_vasanth / Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Rukmini Vasanth: రుక్మిణి వసంత్ ఆ ఛాన్స్ ఆడియన్స్‌కు ఇచ్చారు - మీరైతే ఏం చెబుతారు?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.