Ruhani Sharma: రుహానీ శర్మ నవ్వుల్... గ్లామర్ వెలుగుల్... కొత్త ఫోటోలు చూశారా?
రుహానీ శర్మ నవ్వుల్ వెనుక గ్లామర్ వెలుగుల్ చూశారా? హిమాచల్ ప్రదేశ్ అమ్మాయి సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు షేర్ చేశారు. వాటిని చూడండి. (Image Courtesy : ruhanisharma94 / Instagram)
కథానాయికగా రుహానీ శర్మ చేసిన తెలుగు సినిమాలు తక్కువే. అయితే ఆవిడ అందానికి అభిమానులు ఎక్కువ. వాళ్ళ కోసమే అన్నట్టు సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ గ్లామర్ వెలుగుల్ విరజిమ్మే జిగేల్ జిగేల్ అనే ఫోటోలు షేర్ చేస్తారు. (Image Courtesy : ruhanisharma94 / Instagram)
రుహానీ శర్మ వెకేషన్ కి వెళ్లినట్టు సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు చూస్తే అర్థం అవుతోంది. (Image Courtesy : ruhanisharma94 / Instagram)
'చిలసౌ' నుంచి 'ఆపరేషన్ వేలంటైన్', 'శ్రీరంగ నీతులు' వరకు రుహానీ శర్మ చాలా సినిమాలు చేశారు. డిఫరెంట్ రోల్స్ ట్రై చేశారు. ప్రస్తుతం ఆవిడ 'మాస్క్' అని ఒక తమిళ సినిమా చేస్తున్నారు. (Image Courtesy : ruhanisharma94 / Instaram)
రుహానీ శర్మ మిర్రర్ సెల్ఫీ (Image Courtesy : ruhanisharma94 / Instagram)
రుహానీ శర్మ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు (Image Courtesy : ruhanisharma94 / Instagram)