Ruhani Sharma Glamour Photos : గ్లామర్ షోలోనూ రుహానీ శర్మ 'హిట్' - మోడ్రన్‌గా
'చిలసౌ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హిమాచల్ ప్రదేశ్ అమ్మాయి రుహానీ శర్మ. తర్వాత సినిమాల్లో కూడా కొంచెం పద్ధతిగా కనిపించారు. అయితే, మోడ్రన్ రోల్స్ కూడా చేయగలనని చెప్పడానికి అన్నట్లు ఈ మధ్య గ్లామరస్ ఫోటోషూట్స్ ఎక్కువ చేస్తున్నారు. (Image Courtesy : ruhanisharma94 & bharat_rawail / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలేటెస్టుగా రుహానీ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి (Image Courtesy : ruhanisharma94 & bharat_rawail / Instagram)
వెంకటేష్ 'సైంధవ్' సినిమాలో రుహానీ శర్మ ఓ కీలకమైన రోల్ చేస్తున్నారు. అది కాకుండా 'హార్' సినిమాలో పోలీస్ గా మెయిన్ లీడ్ రోల్ చేశారు. (Image Courtesy : ruhanisharma94 & bharat_rawail / Instagram)
రుహానీ శర్మ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : ruhanisharma94 & bharat_rawail /
రుహానీ శర్మ కొత్త ఫోటోలు (Image Courtesy : ruhanisharma94 & bharat_rawail /
రుహానీ శర్మ కొత్త ఫోటోలు (Image Courtesy : ruhanisharma94 & bharat_rawail /
రుహానీ శర్మ (Image Courtesy : ruhanisharma94 / Instagram)