Sreeleela : శారీలో శ్రీలీల లుక్స్‌తో చంపేస్తోన్న బ్యూటీ.. ఈమె లుక్ ఇస్తే చాలు లక్కీగా ఫీలవుతామంటోన్న ఫ్యాన్స్
శ్రీలీల తన శారీ లుక్‌తో మరోసారి అభిమానులను ఫిదా చేసింది. రెడ్ శారీకి తగ్గట్ల స్లీవ్ లెస్, స్ట్రాప్స్‌తో వచ్చిన బ్లాక్ బ్లౌజ్ పెయిర్ చేసి అందంగా కనిపించింది. (Images Source : Instagram/Sreeleela)
శారీ లుక్‌కి తగ్గట్లు మెడలో నెక్ పీస్, చెవులకు ఇయర్ రింగ్స్, చేతికి బ్రాస్లెట్ వేసుకుంది. హెయిర్‌ని లో పోనిటైల్గా వేసుకుని తన లుక్‌ని ఫైనల్ చేసింది. (Images Source : Instagram/Sreeleela)
గ్లోయింగ్ మేకప్ లుక్‌లో అదిరేలా చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Stepping over things I used to trip on like 💄 అంటూ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Sreeleela)
You’re looking soo gorgeous ma’am ❤️❤️❤️❤️ అంటూ.. you look so beautiful❤️ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరొకరైతే.. రాబిన్ హుడ్‌లోని ఆమె సాంగ్ లిరిక్స్‌ని మార్చి.. శ్రీలీల లుక్కు ఇస్తే చాలు నేను లక్కీగా ఫీలవుతాను అంటూ రాసుకొచ్చారు. (Images Source : Instagram/Sreeleela)
శ్రీలీల త్వరలో రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికంటే ముందు పాన్ ఇండియా సినిమా పుష్ప 2తో ప్రేక్షకుల ముందుకు కిస్సాక్ గర్ల్‌గా కనిపించనుంది.(Images Source : Instagram/Sreeleela)