Tripti Dimri : బ్లాక్ డ్రెస్లో హీట్ పుట్టిస్తోన్న యానిమల్ బ్యూటీ.. స్టైలిష్ లుక్లో త్రిప్తి దిమ్రిని చూస్తే అంతే సంగతి
యానిమల్ బాబీ 2 బోల్డ్ లుక్లో ఫోటోషూట్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్లో స్టైలిష్గా ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Tripti Dimri)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ డ్రెస్లో త్రిప్తి చాలా స్టైలిష్గా ఉంది. హెయిర్ లీవ్ చేసి.. మినిమల్ మేకప్ లుక్లో పర్పుల్, పింక్ కాంబినేషన్లో షేడ్ లిప్స్టిక్తో చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Tripti Dimri)
ఈ లుక్లో హాట్ ఫోటోషూట్ చేసింది త్రిప్తి. వాటిని ఇన్స్టాలో షేర్ చేసి.. బ్లాక్ లవ్ ఎమోజీని జత చేసింది. (Images Source : Instagram/Tripti Dimri)
ఈ ఫోటోలు చూసిన అభిమానులు మాత్రం.. Black beauty🖤🔥 అంటూ.. Watching after Laila Majnu.... search national crush 🥰 అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Tripti Dimri)
త్రిప్తి తన కెరీర్ను 2017లో ప్రారంభించింది. శ్రీదేవి నటించి మామ్ సినిమాలో చిన్న రోల్ చేసింది. అనంతరం పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/Tripti Dimri)
లైలా మజ్నూ, బుల్ బుల్, కాలా వంటి సినిమాలతో నటిగా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ యానిమల్ సినిమాతో ఈమెకు స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోవర్స్ పెరిగారు. ప్రస్తుతం దఢక్ 2 సినిమా చేస్తుంది త్రిప్తి.(Images Source : Instagram/Tripti Dimri)
- - - - - - - - - Advertisement - - - - - - - - -