Rithu Chowdary Latest Photos : చుడిదార్ వేసిన రీతూ చౌదరి - లొకేషన్ మారలేదేంటి?
రీతూ చౌదరి లేటెస్ట్ ఫోటోలు ఇవి. పర్పుల్ కలర్ చుడిదార్ వేసి చాలా చక్కగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు కదా! మీరు ఓ విషయం గమనించారా? అక్కడ ఇంతకు ముందు కూడా రీతూ చౌదరి ఫోటోలు దిగారు. (Image Courtesy : Rithu Chowdary Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరీసెంట్ గా శారీలో రీతూ చౌదరి ఫోటోషూట్ చేశారు. సేమ్ లొకేషన్ లో ఇప్పుడు చుడిదార్ ఫోటోషూట్ చేశారు. (Image Courtesy : Rithu Chowdary Instagram)
ఈ లొకేషన్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉందని సమాచారం. (Image Courtesy : Rithu Chowdary Instagram)
ప్రస్తుతం రీతూ చౌదరి ఓ సీరియల్ షూటింగ్ చేస్తున్నారని, మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు ఇలా ఫోటోషూట్స్ చేస్తున్నారట. (Image Courtesy : Rithu Chowdary Instagram)
ఆల్రెడీ 'ఇంటి గుట్టు' సీరియల్ చేసిన అనుభవం రీతూ చౌదరికి ఉంది. (Image Courtesy : Rithu Chowdary Instagram)
'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి షోస్ కూడా రీతూ చౌదరి చేశారు. (Image Courtesy : Rithu Chowdary Instagram)
image 6
రీతూ చౌదరి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Rithu Chowdary Instagram)
రీతూ చౌదరి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Rithu Chowdary Instagram)