✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Riddhi Kumar: కోటులో కొంటె పిల్ల రిద్ధి కుమార్ - ‘రాధేశ్యామ్’ బ్యూటీ భలే బాగుంది కదూ!

Suresh Chelluboyina   |  10 Mar 2024 12:35 AM (IST)
1

రాజ్ తరుణ్‌తో ‘లవర్’ మూవీలో మెరిసిన ఈ బ్యూటీ గుర్తుందా? ఆ మూవీ తర్వాత ‘రాధే శ్యామ్’లో తళుక్కున మెరిసింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ప్రస్తుతం రిద్ధి కుమార్ చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు. ఒక హింది, మలయాళం మూవీ ఉన్నట్లు తెలిసింది. నటనలో రిద్ధీకి ఏ మాత్రం పేరు పెట్టలేం. ఏ పాత్ర ఇచ్చినా.. అందులో ఒదిగి పోతుంది. అయితే, ఇప్పటివరకు ఆమెకు తన టాలెంట్‌ను పూర్తిగా చూపించే అవకాశం రాలేదు. గ్లామర్ పాత్రలకు కూడా దూరంగా ఉండటం వల్లో ఏమో.. ఆమెకు అవకాశాలు రావడం లేదు. అందుకే ఈ మధ్య అందాల విందుతో ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె కోటులో ఇలా మెరిసింది. అందాలను ఏ మాత్రం దాచుకోకుండా తన సూట్‌ను అలా ఎగరేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆమె పోస్ట్ చేసిన పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

2

రిద్ధీ కుమార్ లేటెస్ట్ ఫొటోస్

3

రిద్ధీ కుమార్ లేటెస్ట్ ఫొటోస్

4

రిద్ధీ కుమార్ లేటెస్ట్ ఫొటోస్

5

రిద్ధీ కుమార్ లేటెస్ట్ ఫొటోస్

6

రిద్ధీ కుమార్ లేటెస్ట్ ఫొటోస్

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Riddhi Kumar: కోటులో కొంటె పిల్ల రిద్ధి కుమార్ - ‘రాధేశ్యామ్’ బ్యూటీ భలే బాగుంది కదూ!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.