Rhea Chakraborty: రియా చక్రవర్తి స్టన్నింగ్ లుక్ - సమ్మర్ చిక్ డ్రెస్‌లో ఫిదా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ
Rhea Chakraborty Latest Photos: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తరువాత ఇండస్ట్రీలో బాగా వినిపించిన పేరు నటి రియా చక్రవర్తి.
వెండితెరపై క్యూట్ స్మైల్, అమాయకపు ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న ఆమె రియల్ లైఫ్‌లో ఇంత కిలాడా? అని అంతా షాక్ అయ్యారు. సుశాంత్ ఆత్మహత్యలో ఆమె ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొవడమే కాదు జైలుకు కూడా వెళ్లోచ్చింది.
ఇక ఈ వ్యవహరం కాస్తా సద్దుమణగడంతో ఇప్పుడిప్పుడు రియా చక్రవర్తి బయటకు వస్తుంది. అంతేకాదు సినిమాల్లో చాన్స్‌ల కోసం ట్రై చేస్తుంది.
ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా రియా హాట్ సమ్మర్‌లో సాప్ట్ చిక్ డ్రెస్‌లో మెరిసింది. ప్రస్తుతం ఆమె స్టన్నింగ్ లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇక చాలా రోజుల ఈ భామ ఇలా చూసి ఫ్యాన్స్ కాస్తా ముచ్చటపడుతున్నారు. కాగా దశాబ్ద కాలం క్రితం రియా 'తూనీగ తూనీగ' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆమె క్యూట్ లుక్‌కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పొందింది.