✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Regina Cassandra: రెజీనా మంచి మనసు... బీచ్‌లో చెత్త ఏరిన హీరోయిన్

Regina Cassandra: రెజీనా మంచి మనసు... బీచ్‌లో చెత్త ఏరిన హీరోయిన్

S Niharika Updated at: 22 Apr 2024 06:04 PM (IST)
1

చక్కగా చీర కట్టుకుని బీచ్ ఏరియాలో చెత్త ఏరుతున్న / శుభ్రం చేస్తున్న ఈ అందాల భామ ఎవరో గుర్తు పట్టారా? తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలైన హీరోయిన్. పేరు రెజీనా. సముద్ర తీరంలో ఆవిడ చెత్త ఎందుకు తీస్తున్నారో తెలుసా? (Image Courtesy: reginaacassandraa / Instagram)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

ఏప్రిల్ 22న ఎర్త్ డే. మానవాళి అంతా భూమిని ఎంత కలుషితం చేస్తున్నాం? మనం ఏ విధంగా చెత్తను పడేస్తున్నాం? అనేది విషయాలతో పాటు ప్రకృతిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమనేది చెప్పడానికి చేపట్టిన కార్యక్రమంలో రెజీనా పాల్గొన్నారు. చెన్నైలో బీచ్ లో ఆవిడ ఇలా క్లీన్ చేశారు. (Image Courtesy: reginaacassandraa / Instagram)

3

రెజీనా త్వరలో 'ఉత్సవం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ సినిమాతో పాటు ఇంకొన్ని ఆవిడ చేస్తున్నారు. (Image Courtesy: reginaacassandraa / Instagram)

4

ప్రజెంట్ రెజీనా మూడు సినిమాలు చేస్తున్నారు. అవి తమిళంలో! తెలుగులో ఆవిడకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా డబ్బింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. (Image Courtesy: reginaacassandraa / Instagram) 

5

రెజీనా లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: reginaacassandraa / Instagram) 

6

రెజీనా కసాండ్రా (Image Courtesy: reginaacassandraa / Instagram)      

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.