Meenakshi Chaudhary Photos: 'ఖిలాడీ' బ్యూటీ మీనాక్షిచౌదరి లేటెస్ట్ పిక్స్
తెలుగులో సుశాంత్ నటించిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయినా మీనాక్షికి వరుస అవకాశాలు రావడం విశేషం.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2018లో మిస్ ఇండియా అయిన ఈ నార్త్ బ్యూటీ మొదటి సినిమాలో నటిస్తోన్న సమయంలోనే రవితేజ సరసన 'ఖిలాడి' సినిమాలో రెండో హీరోయిన్ గా ఎంపికైంది. ఆ తరువాత అడివి శేష్ సరసన 'హిట్2' సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.
నిజానికి మొదటి సినిమాతోనే ప్లాప్ అందుకున్న ఏ హీరోయిన్ కి కూడా ఇంత డిమాండ్ ఉండదు. రెండో సినిమాకి ఛాన్స్ రావడమే గొప్ప. కానీ కొందరు హీరోయిన్లకు మాత్రం అదృష్టం కలిసొస్తుంటుంది. మీనాక్షి కూడా అదే కోవలోకి వస్తుంది. ఇప్పటికే రెండు సినిమా అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీకి ప్రభాస్, మహేష్ సినిమాల్లోనూ ఛాన్స్ దక్కించుకుంది.
మీనాక్షి చౌదరి -Image credit: Meenakshi Chaudhary/Instagram