Rashi Singh: రాశి సింగ్ గ్లోయింగ్ లుక్ - గోల్డ్ కలర్ చీరలో వయ్యారాలు పోతున్న 'ముంబై' బ్యూటీ
Rashi Singh Stunning in Gold Color Saree: టాలంటెడ్ యాక్టర్ సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ప్రసన్న వదనం'.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిన్న విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇందులో సుహాస్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఒకరు పాయల్ రాధాకృష్ణ, మరోకరు రాశి సింగ్. చివరిగా భూతద్ధం భాస్కర్ మూవీలో అలరించిన రాశి సింగ్.
ఇప్పుడు సుహాస్ ప్రసన్న వదనం మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇక ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానున్న నేపథ్యంలో నిన్న ట్రైలర్ ఈవెంట్‌ను నిర్వంచారు.
ఈ ఈవెంట్లో నటి రాశి సింగ్ గోల్డ్ కలర్ చీరలో హాజరై ఈ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఆమె తాజాగా వాటిని షేర్ చేసింది. 'నేను, నా చీర ఇద్దరు మెరిసిపోతున్నాం' అంటూ ఈ ఫోటోలను షేర్ చేసింది.
ఇందులో రాశీ సింగ్ గ్లోయింగ్ లుక్కు కుర్రకారు ఫిదా అవుతుంది. మెరిసే చీరలో ఆమె అందాలు ఆరబోస్తున్న మతిపోగోడుతుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rashi Singh: రాశి సింగ్ గ్లోయింగ్ లుక్ - గోల్డ్ కలర్ చీరలో వయ్యారాలు పోతున్న 'ముంబై' బ్యూటీ
Rashi Singh: రాశి సింగ్ గ్లోయింగ్ లుక్ - గోల్డ్ కలర్ చీరలో వయ్యారాలు పోతున్న 'ముంబై' బ్యూటీ