✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

వజ్రాలు, కార్లు, బైకులు - వామ్మో, అలియా-రణ్‌బీర్‌ల పెళ్లి గిఫ్టుల జాబితే పెద్దదే!

ABP Desam   |  28 Apr 2022 09:37 PM (IST)
1

బాలీవుడ్ తారలు అలియాభట్, రణ్‌బీర్ కపూర్‌ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ దిగ్గజ కుటుంబాలకు చెందిన ఈ జంటకు.. ఎంతోమంది స్నేహితులున్నారు. అందుకే, బాలీవుడ్ తారలు వీరికి అత్యంత ఖరీదైన గిఫ్టులతో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇంతకీ ఎవరెవరు ఏయే గిఫ్టులు ఇచ్చారో చూద్దామా.

2

కరీనా కపూర్: రణ్‌బీర్ కపూర్‌కు కజిన్ కరీనా కపూర్. ఈమె అలియా భట్‌కు రూ.3.1 లక్షలు విలువ చేసే డైమండ్‌ను కానుకగా ఇచ్చింది. - Image Credit: Kareena Kapoor/Instagram

3

సిద్ధార్థ్ మల్హోత్రా: ఇతడు అలియా భట్ మాజీ ప్రేమికుడు. పెళ్లి సందర్భంగా అలియాకు రూ.3 లక్షలు విలువ చేసే లగ్జరీ హ్యాండ్ బ్యాగ్‌ను కానుకగా ఇచ్చాడు. - Image Credit: Sidharth Malhotra/Instagram

4

వరుణ్ ధావన్: అలియాకు క్లోజ్ ఫ్రైండైన వరుణ్ ధావన్ రూ.4 లక్షలు విలువ చేసే Gucci షూస్‌ను అలియాకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. - Image Credit: Varun Dhawan/Instagram

5

ప్రియాంక చోప్రా: అలియా-ప్రియాంక చోప్రా త్వరలోనే ‘జీ లే జరా’ సినిమాలో కలిసి నటించనున్నారు. అలియా పెళ్లికి ప్రియాంక రూ.9 లక్షలు విలువ చేసే డైమండ్ నక్లెస్‌ను కానుకగా ఇచ్చింది. - Image Credit: Priyanka Chopra/Instagram

6

అయాన్ ముఖర్జీ: అలియా-రణ్‌బీర్ నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఆయన ‘Audi Q8’ గిఫ్ట్‌గా ఇచ్చాడు. - Image Credit: Ayan Mukerji/Instagram

7

దీపికా పదుకొనే: ఈమె రణ్‌బీర్ కపూర్‌కు మరో మాజీ ప్రియురాలు. అలియా-రణ్‌బీర్‌లకు Chopard కంపెనీకి చెందిన రూ.15 లక్షల విలువైన వాచ్‌లను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆమె భర్త రణ్‌వీర్ ‘Kawasaki Ninja H2 R’ బైక్ కానుకగా ఇచ్చినట్లు సమాచారం. - Image Credit: Deepika Padukone/Instagram

8

కత్రినా కైఫ్: ఈమె రణ్‌బీర్ కపూర్ మాజీ ప్రియురాలనే సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈమె అలియా భట్‌కు క్లోజ్ ఫ్రెండ్ కూడా. అందుకే పాత విషయాలేవీ మనసులో పెట్టుకోకుండా వీరి పెళ్లికి వచ్చింది. అంతేకాదు, రూ.14.5 లక్షల విలువ చేసే బ్రాస్లెట్‌ను గిఫ్టుగా ఇచ్చింది. - Image Credit: Katrina Kaif/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • వజ్రాలు, కార్లు, బైకులు - వామ్మో, అలియా-రణ్‌బీర్‌ల పెళ్లి గిఫ్టుల జాబితే పెద్దదే!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.