Ram Pothineni : ఇదెక్కడి ప్రేమరా నాయనా.. అరటిగెలలతో రామ్ పోతినేనికి గజమాల వేసిన రాజమండ్రి ఫ్యాన్స్

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్లారు. అయితే అక్కడ అభిమానులు ఆయనను ఆహ్వానించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
రాజమండ్రిలో రామ్‌కి అభిమానులు ఘన స్వాగతం పలికారు. తమ సంప్రదాయం ప్రతిబింబించేలా అరటిపళ్లతో గజమాల చేసి.. దానితో రామ్‌కి వెల్కమ్ చెప్పారు.

RAPO22 లేటెస్ట్ షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్లగా ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అరటిపళ్లతో చేసిన దండను చూసి.. హీరోసైతం నవ్వుతూ యాక్సెప్ట్ చేశారు.
హారతులిచ్చి.. బొట్టు పెట్టి మరీ రామ్‌కు వెల్కమ్ చెప్పారు. గతంలో రామ రామ కృష్ణ కృష్ణ సినిమాను కూడా రామ్ గోదావరి జిల్లాల్లోనే షూట్ చేశారు.
RAPO22 లేటెస్ట్ షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్లగా ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అరటిపళ్లతో చేసిన దండను చూసి.. హీరోసైతం నవ్వుతూ యాక్సెప్ట్ చేశారు.