Ram Charan Chiranjeevi: ఓ వైపు మెగాస్టార్.. మరోవైపు గ్లోబల్ స్టార్ - లండన్‌లో ఫ్యాన్స్ జోష్..
Ganesh Guptha | 12 May 2025 03:23 PM (IST)
1
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విదేశాల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. లండన్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆయనకు ఫ్యాన్స్ బ్రహ్మ రథం పట్టారు.
2
లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహంతో అరుదైన గౌరవం దక్కించుకున్న రామ్ చరణ్‌కు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. వారికి అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు.
3
రామ్ చరణ్ లండన్ నగర వీధుల్లో కారులో ర్యాలీగా వెళ్లారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు.
4
మెగాస్టార్ చిరంజీవికి సైతం ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
5
డప్పు వాయిద్యాలతో ఫ్యాన్స్ సందడి చేశారు. తమ అభిమాన నటులు అరుదైన గౌరవం దక్కించుకోవడంతో ఆనందంలో మునిగి తేలారు.