Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో మెగా కపుల్స్ - టూర్‌కు తీసుకెళ్లిన పీవీ సింధు
S Niharika | 29 Jul 2024 10:51 AM (IST)
1
Mega Couples At Paris Olympics 2024: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసుగా? సతీమణి ఉపాసనతో కలిసి పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లారు. ఆయన ఒక్కరే కాదు... మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు కూడా అక్కడే ఉన్నారు. నలుగురు కలిసి ఇలా ఫోటో దిగారు.
2
మువ్వన్నెల పతాకం... భారత దేశపు జెండాతో తండ్రి కుమారులు చిరంజీవి, రామ్ చరణ్
3
భారతదేశానికి ఒలింపిక్స్ క్రీడల్లో పతాకాలు తీసుకు వచ్చిన పీవీ సింధుతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు.
4
చరణ్, ఉపాసన దంపతులను ఒలింపిక్స్ స్టేడియానికి తీసుకు వెళ్లిన పీవీ సింధు. అంతే కాదు... చరణ్ పెట్ డాగ్ రైమ్ తో కూడా ఆమె ఆడుకున్నారు.
5
పారిస్ ఒలింపిక్స్ స్టేడియం ముందు రామ్ చరణ్, ఉపాసన దంపతులు
6
ఉపాసన కొణిదెలతో పాటు మరిన్ని ఫోటోలు, వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.