✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ram Charan: ముంబైలో సందడి చేసిన రామ్‌ చరణ్‌ - ఫోటోలు వైరల్‌

Sneha Latha   |  11 Jul 2024 11:19 PM (IST)
1

Ram Charan Papped in Mumbai: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ముంబైలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

2

రేపు అనంత్‌ అంబానీ-రాధిక మార్చంట్‌ పెళ్లి జరగునున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి టాలీవుడ్‌లో రామ్‌ చరణ్‌కు మాత్రమే ఆహ్వానం అందింది.

3

దీంతో భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి చరణ్‌ ఇవాళ్ల ఉదయం ముంబై వెళ్లాడు. ఇక ముంబైలో ల్యాండ్ అయిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

4

అక్కడ చరణ్‌ను ఫోటోలు తీసేందుకు మీడియా ఎగబడింది. ముంబైలో కూతురు క్లింకారతో చరణ్‌, ఉపాసన కారు ఎక్కి వెళుతున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

5

కాగా రామ్‌ చరణ్‌ దంపతులుX అనంత్‌-రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే

6

అప్పుడు కూడా టాలీవుడ్‌ నుంచి రామ్‌ చరణ్‌కు మాత్రమే పాల్గొనడం గమనార్హం.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Ram Charan: ముంబైలో సందడి చేసిన రామ్‌ చరణ్‌ - ఫోటోలు వైరల్‌
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.