Rakul Latest Photos: పువ్వల్లే వికసించిన రకుల్ - లక్ష్మీ మంచు కామెంట్ ఏంటో తెలుసా?
ABP Desam | 05 Jul 2022 04:09 PM (IST)
1
రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు పోస్ట్ చేశారు. వాటికి ఆమె ఇచ్చిన కామెంట్ ఏంటో తెలుసా? 'Bloom like a flower' అని. 'పువ్వులా వికసించండి' అని మీనింగ్ (Image courtesy - @rakulpreet/Instagram)
2
రకుల్ ఫోటోల మీద ఆమె ఫ్రెండ్, ప్రముఖ నటి లక్ష్మీ మంచు కామెంట్ చేశారు. అదేంటో తెలుసా? 'లాస్ట్ నైట్ నేను చేసిన పోస్ట్ చూడు' అని. ఎందుకంటే... లక్ష్మీ మంచు కొత్త ఫోటోలు పోస్ట్ చేశారు. ఆమె కూడా ఇంచుమించు సేమ్ టైప్ కోట్ పోస్ట్ చేశారు. 'పువ్వులా వికసించండి... మీరు ఎక్కడ ఉన్నా' అని. అందుకని, అలా కామెంట్ చేశారు. Image courtesy - @rakulpreet/Instagram)
3
మోడ్రన్ డ్రస్ లో రకుల్ సందడి చేశారు. (Image courtesy - @rakulpreet/Instagram)
4
రకుల్ లేటెస్ట్ ఫొటోస్ (Image courtesy - @rakulpreet/Instagram)
5
రకుల్ ప్రీత్ సింగ్ (Image courtesy - @rakulpreet/Instagram)