Raashi Khanna: దీపావళి మతాబులా... రాశి ఖన్నా అందాల వెలుగులు, లెహంగాలో మెరుపుల్
Raashi Khanna - Diwali Dress For Women: దీపావళికి ఎటువంటి డ్రస్ వేసుకోవాలని ఆలోచించే అమ్మాయిలకు టిప్ ఇస్తున్నట్లు రాశీ ఖన్నా వేసుకున్న డ్రస్ లేదూ! ఆవిడ లేటెస్ట్ ఫోటోలు ఒక్కసారి చూడండి. (Image Courtesy: raashiikhanna / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముంబైలో ఓ సెలబ్రిటీ ఇంటి తాజాగా దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ వేడుక దగ్గర రాశీ ఖన్నా ఈ లెహంగాలో సందడి చేశారు. ఆవిడ ఫోటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (Image Courtesy: raashiikhanna / Instagram)
బ్లాక్ కలర్ లెహంగాకు మిర్రర్ వర్క్ చేయడంతో ఆ అద్దాల్లో వెలుగులు జిగేల్ జిగేల్ అంటున్నాయి. రాశీ ఖన్నా అందం తోడు కావడంతో మరింత వెలుగు వచ్చింది ఈ ఫోటోలకు. (Image Courtesy: raashiikhanna / Instagram)
దీపావళికి ఈ తరహా డ్రస్సులు అమ్మాయిలకు భలే ఉంటాయి కదూ! మరి, ఇంకా ఎందుకు ఆలస్యం? మీకు నచ్చిన కలర్, మీ ఒంటికి నప్పే డిజైన్ ఆర్డర్ చేసుకోండి మరి. (Image Courtesy: raashiikhanna / Instagram)
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోలతో పాటు హీరోయిన్ గ్యాలరీలు చూడటానికి... లేటెస్ట్ పొలిటికల్ అండ్ సినిమా న్యూస్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: raashiikhanna / Instagram)