✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pranitha Subhash: ప్రణీత సుభాష్‌ బేబీ బంప్‌ ఫోటోలు - వైట్‌ డ్రెస్‌లో ఎంజెల్లా మెరిసిపోతున్న 'బాపు బొమ్మ'

Sneha Latha   |  25 Aug 2024 12:03 AM (IST)
1

Pranitha Subhash Baby Bump Photos: ప్రణీత సుభాష్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'ఏం పిల్లో ఏం పిల్లాడో' చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.

2

కానీ, హీరో సిద్దార్థ్‌ నటించిన బావ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత పాండవులు పాండవులు తుమ్మెద, పవన్‌ కళ్యాణ్‌ అత్తారింటికి దారేది సినిమాల్లో నటించింది.

3

ఇక మరోవైపు కన్నడ, తమిళ్‌ల్లో ఆఫర్స్ అందుకుంటూ సౌత్‌లో మంచి గుర్తింపు పొందింది. అదే సమయంలో 2021లో వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకుంది. 2022 జూన్ లో ఓ పాపకు జన్మనిచ్చింది.

4

ఇప్పుడు ప్రణీత మరోసారి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఇటివల రెండోసారి గర్భం దాల్చిన ప్రకటించిన ప్రణీత తాజాగా తన బేబీ షవర్‌ ఫోటోలు షేర్ చేసింది. బెంగళూరు జరిగిన తన బేబీ షవర్ ఫోటోలను నెట్టింట వైరల్‌గా మారాయి.

5

ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇందలో ప్రణీత వైట్‌ డ్రెస్‌లో ఎంజెల్లా మెరిసిపోయింది. ఈ కార్యక్రమం అనంతరం తన బేబీ బంప్‌తో ఫోటో షూట్‌లో పాల్గొన్న ఆమె తాజాగా ఈ ఫోటోలను కూడా షేర్‌ చేసింది.

6

ప్రస్తుతం మాతృత్వ క్షణాలను ఆస్వాదిస్తున్న ఈ 'బాపు బొమ్మ' మరింత అందంగా కనిపించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Pranitha Subhash: ప్రణీత సుభాష్‌ బేబీ బంప్‌ ఫోటోలు - వైట్‌ డ్రెస్‌లో ఎంజెల్లా మెరిసిపోతున్న 'బాపు బొమ్మ'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.