✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Poonam Bajwa: రోడ్డెక్కిన పూనమ్ భజ్వా, కేరళలో బిజీ బిజీ

ABP Desam   |  30 May 2022 12:24 AM (IST)
Poonam Bajwa: రోడ్డెక్కిన పూనమ్ భజ్వా, కేరళలో బిజీ బిజీ

Poonam Bajwa/Instagram

1

పూనమ్ భజ్వా.. ఎప్పుడో 2005లో ‘మొదటి సినిమా’ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్’, ‘పరుగు’, ‘వేడుక’ సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత ఆమె తమిళం, మలయాళం, కన్నడ సినిమాలో బీజీగా స్టార్‌గా మారిపోయింది. చాలాకాలం తర్వాత 2019లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో లోకేశ్వరి పాత్రలో కనిపించింది. మళ్లీ ఆమె మరే చిత్రంలోనూ కనిపించలేదు. పూనమ్ ఈ మధ్య సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా యాక్టీవ్‌గా ఉంటోంది. తాజా పూనమ్ రోడ్డుపై కూర్చొని తీయించుకున్న చిత్రాలను పోస్ట్ చేసింది. ఇంతకు ముందు ఫ్లైట్‌లో కూర్చున్న ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. ఇటీవలే పూనమ్ ముంబయి నుంచి కేరళకు వెళ్లింది. కేరళలోని అతిరపల్లిలో రోడ్డు మీద తీసుకున్న ఫొటోలే ఇవి. - Image Credit: Poonam Bajwa/Instagram

2

రోడ్డెక్కిన పూనమ్ భజ్వా, కేరళలో బిజీ బిజీ - Image Credit: Poonam Bajwa/Instagram

3

రోడ్డెక్కిన పూనమ్ భజ్వా, కేరళలో బిజీ బిజీ - Image Credit: Poonam Bajwa/Instagram

4

రోడ్డెక్కిన పూనమ్ భజ్వా, కేరళలో బిజీ బిజీ - Image Credit: Poonam Bajwa/Instagram

5

విమానమెక్కిన పూనమ్ భజ్వా, ముంబయి టు కేరళకు జంప్! - Image Credit: Poonam Bajwa/Instagram

6

విమానమెక్కిన పూనమ్ భజ్వా, ముంబయి టు కేరళకు జంప్! - Image Credit: Poonam Bajwa/Instagram

7

విమానమెక్కిన పూనమ్ భజ్వా, ముంబయి టు కేరళకు జంప్! - Image Credit: Poonam Bajwa/Instagram

8

విమానమెక్కిన పూనమ్ భజ్వా, ముంబయి టు కేరళకు జంప్! - Image Credit: Poonam Bajwa/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Poonam Bajwa: రోడ్డెక్కిన పూనమ్ భజ్వా, కేరళలో బిజీ బిజీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.