Pooja Hegde : దేవా కోసం హాట్ రెడ్ డ్రెస్‌లో ముస్తాబైన పూజా హెగ్డే.. షాహిద్ కపూర్‌తో కలిసి యాక్షన్ థ్రిల్లర్‌తో వస్తోన్న బ్యూటీ
మొన్న రెట్రో లుక్‌తో డీగ్లామర్‌గా కనిపించిన పూజా.. ఇప్పుడు బాలీవుడ్లో దేవా సినిమా కోసం సూపర్ హాట్‌గా ముస్తాబైంది. రెడ్ కలర్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసి హాట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Pooja Hegde)
షాహిద్ కపూర్ హీరోగా.. పూజాహెగ్డే హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం దేవా. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ వేడుకను నిర్వహించి.. దేవా ట్రైలర్ విడుదల చేశారు. (Images Source : Instagram/Pooja Hegde)
ఈ ఈవెంట్లో భాగంగా పూజా స్టైలిష్ లుక్‌లో ముస్తాబైంది. ఈ ఫోటోలు షేర్ చేస్తూ.. Blood red… mirchi red or DEVA red? Discuss 🙃😝 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Pooja Hegde)
రెడ్ కలర్ డ్రెస్‌లో హాట్‌గా ముస్తాబైన ఈ భామ.. హెయిర్ లీవ్ చేసి.. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో అందంగా కనిపించింది. రెడ్ కలర్ పాయింట్ షూ వేసుకుని.. ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Pooja Hegde)
34 ఏళ్ల పూజ గత సంవత్సరం ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. కానీ 2025లో ఫుల్ జోష్ చూపిస్తుంది. దాదాపు ఈ ఏడాది 5 సినిమాలు చేస్తుంది. సూర్యతో రెట్రో, షాహిద్‌తో దేవా, విజయ్ 69 మూవీలో కూడా పూజా హీరోయిన్గా చేస్తుంది. (Images Source : Instagram/Pooja Hegde)