Pooja Hegde: బుట్ట బొమ్మ లెహంగా కట్టింది... రాణి పింక్ రంగులో ఏముంది!
పూజా హెగ్డే ఫేవరెట్ డ్రెస్సుల్లో లెహంగా ఒకటి. ఫంక్షన్స్ లేదా స్పెషల్ అకేషన్ టైం లో ఆవిడ లెహంగా ధరిస్తారు. లేటెస్ట్ గా రాణి పింక్ రంగులో లెహంగా ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: hegdepooja / Instagram)
పూజా హెగ్డే ప్రజెంట్ తెలుగు సినిమాలు ఏవి చేయడం లేదు గాని ఆవిడ చేతిలో మూడు భారీ తమిళ సినిమాలు ఉన్నాయి. (Image Courtesy: hegdepooja / Instagram)
సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలి' సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సౌంగ్ చేశారు. సూర్యతో 'రెట్రో' సినిమాలో, దళపతి విజయ్ 'జన నాయగన్' సినిమాలో ఆవిడ హీరోయిన్. (Image Courtesy: hegdepooja / Instagram)
పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలతో పాటు హీరోయిన్స్ ఫోటో గ్యాలరీలు అలాగే లేటెస్ట్ పొలిటికల్ హ్యాపెనింగ్స్, ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి.(Image Courtesy: hegdepooja / Instagram)